మౌన వేదన – ఎవరికీ చెప్పుకోలేని మనసు గాయాలు
మౌనంగా బాధపడే మనసు ఈ ప్రపంచంలో చాలామంది నవ్వుతూ కనిపిస్తారు. కానీ ఆ నవ్వుల వెనుక దాచుకున్న వేదనను ఎవ్వరూ గమనించరు. మాటలతో చెప్పలేని బాధలు, కన్నీళ్లుగా బయటపడని వేదనలే నిజమైన మానసిక వేధన. మనసు మాట్లాడాలని కోరుకుంటుంది. కానీ వినే వాళ్లు లేరు అనే భయం దాన్ని మౌనంగా మార్చేస్తుంది. ఇదే మౌన వేదన. మానస వేధన అంటే ఏమిటి? శారీరక గాయం కనిపిస్తుంది. మందుతో నయమవుతుంది. కానీ మానసిక గాయం కనిపించదు. అది మాటల్లో […]
మౌన వేదన – ఎవరికీ చెప్పుకోలేని మనసు గాయాలు Read More »